ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్‌లో సరికొత్త రికార్డ్.. చరిత్ర సృష్టించిన టీంలు ఇవే..

పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ 74 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో మొత్తం నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 1768 పరుగులు నమోదయ్యాయి.

ఇప్పటి వరకు టెస్టు క్రికెట్ చరిత్రలో ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌లో అత్యధిక స్కోర్లు సాధించిన జట్టుగా ఇంగ్లండ్ రికార్డు సృష్టించింది.

ఈ మ్యాచ్ అత్యధిక స్కోరింగ్ పరంగా మూడో స్థానంలో ఉంది.

దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్ (1939) 1981 పరుగులు

వెస్టిండీస్ v ఇంగ్లాండ్ (1930)  1815 పరుగులు

పాకిస్థాన్ vs ఇంగ్లాండ్ (2022) 1768 పరుగులు

ఆస్ట్రేలియా v వెస్టిండీస్ (1969)  1764 పరుగులు

ఆస్ట్రేలియా v ఇంగ్లాండ్ (1921) 1753 పరుగులు