2021 లో దివంగత  ఎస్పీ బాలు కు  పద్మ విభూషణ్ అవార్డు

2018లో రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ పద్మవిభూషణ్ నుంచి  సంగీత దర్శకుడు ఇళయరాజా 

2017లో రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ నుంచి అందుకున్న  కేజే యేసుదాసు.

2016లో   దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి పద్మవిభూషణ్  అందుకున్న  సూపర్ స్టార్ రజినీకాంత్

2015లో దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి పద్మవిభూషణ్ అందుకున్న  బిగ్‌బీ అమితాబ్ బచ్చన్

2015లో  అప్పటి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్  దిలీప్ కుమార్‌కు పురస్కారం

2011లో  రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ నుంచి పద్మవిభూషణ్ అందుకున్న దివంగత నటుడు  అక్కినేని నాగేశ్వరరావు 

2008లో  రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ నుంచి పద్మవిభూషణ్ అందుకున్న  గాయనీ ఆశా భోంస్లే

1999లో  రాష్ట్రపతి కే.ఆర్.నారాయణ్ నుంచి పద్మ విభూషణ్  అందుకున్న  లతా మంగేష్కర్‌