ఎగరలేని చిలుక గురించి తెలుసా..
ఎగరలేని చిలుక గురించి తెలుసా..
న్యూజిలాండ్ పర్వత ప్రాంతాల్లో కనిపించే చిలుకలను కకాపో లేదా గుడ్లగూబ చిలుకలు అంటారు.
ఎగరలేని చిలుక గురించి తెలుసా..
చిలుకల జాతిలో ఎగరలేని చిలుక ఇదొక్కటే. ఇవి చెట్లను కాళ్ల సాయంతో ఎక్కి, కిందికి రావడానికి పారాచూట్ తరహాలో దూకుతాయి.
ఎగరలేని చిలుక గురించి తెలుసా..
ముఖం గుడ్ల గూబను పోలి, ముక్కు గద్దలా ఉంటుంది.
ఎగరలేని చిలుక గురించి తెలుసా..
వీటి సగటు ఆయుర్దాయం 58 ఏళ్ళు.
ఎగరలేని చిలుక గురించి తెలుసా..
2అడుగుల పోడువు,2KGల వరుకు బరువు పెరుగుతుంది.