16 September 2023
ఓటీటీలో నిత్యా మేనన్ నయా వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నాని 'అలా మొదలైంది' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మలయాళ బ్యూటీ నిత్యామేనన్.
అందం, అభినయం పరంగా మొదటి సినిమాతోనే మంచి మార్కులు పొందిందీ ట్యాలెంటెడ్ యాక్ట్రెస్
ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, జనతా గ్యారేజ్‌సినిమాలతో బాగా చేరువైంది
ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తూ బిజిబిజీగా ఉంటోంది నిత్యా మేనన్.
ప్రస్తుతం 'కుమారి శ్రీమతి' అనే ఓ వెబ్ సిరీస్‌లో లీడ్ రోల్‌లో నటిస్తోందీ అందాల తార
తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించి రిలీజైన మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది
త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వేదికగా కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది
ఇక్కడ క్లిక్ చేయండి..