లాక్‌డౌన్ తర్వాత భారత్‌లో ఓటీటీ మార్కెట్ బాగా పెరిగింది.

2020లో ఓటీటీల వ్యాపారం రూ.4,500 కోట్లకు చేరింది.

ప్రాంతీయ భాషా కార్యక్రమాల వీక్షకులు రెండున్నర రెట్లు అధికంగా ఉన్నారు.

ఈ విషయాలను ఈవై ఫిక్కి ఇండియన్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ వెల్లడించింది.