ఒక్క రేసులో పాల్గొంటే రూ.5 కోట్లు. గెలిస్తే.. రూ. 12.5కోట్లు..

19th Sep 2023

Pic credit - Instagram

MotoGP గ్రేటర్ నోయిడాలోని బుద్ధా సర్క్యూట్‌లో సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. రైడర్లు శుక్రవారం ప్రాక్టీస్ చేస్తారు.

సెప్టెంబర్ 22 నుంచి

రెండు రోజుల పాటు జరగనున్న ఈ రేస్‌లో భాగంగా.. శనివారం క్వాలిఫయింగ్ రేసు, ఆదివారం ఫైనల్ రేస్ నిర్వహించనున్నారు.

రెండు రోజుల పాటు

స్పెయిన్‌కు చెందిన మోటోజీపీ రోడ్ రేసర్ మార్క్ మార్క్వెజ్ కూడా రేసులో పాల్గొనేందుకు గ్రేటర్ నోయిడాకు చేరుకున్నారు. అత్యధికంగా ఆర్జిస్తున్న MotoGP రేసర్‌గా పేరుగాంచాడు.

మార్క్ మార్క్వెజ్ కూడా

మార్క్వెజ్ హోండా MotoGP డ్రైవర్, అతను ఒక్కో సీజన్‌కు రూ.111 కోట్లు తీసుకుంటాడు. దీంతో అత్యధికంగా ఆర్జింజే ప్లేయర్‌గా పేరుగాంచాడు.

ఒక్కో సీజన్‌కు రూ.111 కోట్లు

హోండా కంపెనీ ఒక రేసు కోసం మార్క్వెజ్‌కు రూ. 5 కోట్లు ఇస్తుంది. అతను గెలిస్తే ఈ మొత్తం రెండింతలకుపైగా పెరుగుతుంది.

రూ. 5 కోట్లు

మార్క్వెజ్ రేసులో గెలిస్తే అతనికి రూ. 7.5 కోట్ల బోనస్ వస్తుంది. అంటే అతను ఒక రేసుకు దాదాపు రూ. 12.5 కోట్లు తీసుకుంటాడు.

రూ. 7.5 కోట్ల బోనస్

మార్క్వెజ్ గరిష్ట వేగం గంటకు 351.2 కి.మీ. అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అతని సగటు వేగం గంటకు 165.5 కి.మీ.లు

వేగం గంటకు 165.5 కి.మీ.లు

మార్క్వెజ్ వయస్సు కేవలం 20 సంవత్సరాలు. ఈ ఆటగాడు ఇప్పటివరకు 4 సార్లు గాయపడడంతో, శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు.

4 సార్లు శస్త్రచికిత్సలు 

సహజంగానే MotoGPలో ప్రాణహాని ఉంటుంది. ఈ ఆటగాడు 8 సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి, ఎందరికో ఆదర్శంగా నిలిచాడు.

8 సార్లు ప్రపంచ ఛాంపియన్‌