వివేక్ అగ్ని హోత్రే దర్శకత్వంలో తెరకెక్కిన కాశ్మీరీ ఫైల్స్
రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సంచలన విజయం సాధించింది.
రిషబ్ శెట్టి హీరోగా నటిస్తునే దర్శకత్వం వహించిన కాంతార
సంజయ్ లీల బన్సాలి తెరకెక్కించిన గంగూబాయి కతియావాడి
కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ నటించిన విక్రంత్ రోణ
పాన్ నలిన్ దర్శకత్వం వహించిన చలో షో
మాధవన్ నటించిన రాకెట్రీ సినిమా