యావత్‌ ప్రపంచ దృష్టంతా ఇప్పుడు ఆస్కార్‌ వేడుకపైనే ఉంది. మరికొన్ని గంటల్లో ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది

ఆర్‌ఆర్‌ఆర్‌ నాటు నాటు సాంగ్‌ కూడా బరిలో నిలవడంతో మన దేశ ప్రజలందరి దృష్టి దీనిపై   ఉంది

కాగా ఈ సారి ఆస్కార్‌ వేడుకల్లో కొన్ని కీలక మార్పులు చేశారు.  రెడ్ కార్పెట్‌ను షాంపేన్‌ కలర్‌గా మార్చారు

50000 స్క్వేర్ ఫీట్ ఉండే ఈ కార్పెట్ ధర 24 వేల 700 డాలర్స్ అట

దీనిని మొత్తం ఇన్ స్టాల్ చేయడానికి 600 గంటలు సమయం పట్టిందట.

ఈసారి అవార్డుల వేడుక కోసం 56.6 మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నారట

అంటే మన కరెన్సీలో అక్షరాలా 463 కోట్ల 92 లక్షల 47 వేల 300 రూపాయలన్న మాట