మన దేశంలో ఆస్కార్ లైవ్ ఓటీటీ.. ఛానెల్స్.. టైమింగ్స్ ఇవే..

95వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలు ప్రారంభం.. 

2023 మార్చి 12న లాస్ ఏంజిల్స్‏లో డాల్బీ థియేటర్లో ఆస్కార్ వేడుకలు. 

భారత కాలమానం ప్రకారం మార్చి 13న ఉదయం 5.30 నుంచి ప్రసారమవుతాయి. 

స్టార్ ఛానెల్స్.. స్టార్ మూవీస్, స్టార్ మూవీ హెచ్‏డీ, స్టార్ వరల్డ్ ఛానల్స్‏లో లైవ్ స్ట్రీమింగ్. టీవీ9 తెలుగు .

ఓటీటీ ఛానెల్స్.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. 

ఈసారి ఆస్కార్ అవార్డ్స్ హోస్ట్ జిమ్మీ కిమ్మెల్. 

ఆస్కార్ ఖర్చు మొత్తం 56.6 మిలియన్ డాలర్స్. 

ఈసారి రెడ్ కార్పెట్ కాకుండా షాంపైన్ కలర్. 

కార్పెట్ 50000 స్క్వేర్ ఫీట్. ధర 24 వేల 700 డాలర్స్.