రోజుని టీకి బదులుగా ఆరెంజ్ పీల్ టీతో ప్రారంభించండి
ఆరెంజ్ తొక్కలను మైక్రోవేవ్‌లో పెట్టి రోస్ట్ చేసి బ్లెండర్‌లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక పాత్రలో నీరు మరిగించి ఈ పొడిని ఒక చెంచా, తేనె, నిమ్మరసం కొంచెం వేసుకుని తాగాలి
ఈ టీ తాగడం వలన జీవక్రియ పెరుగుతుంది
దీనిలోని విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది
సీజనల్ జలుబు-దగ్గు, గొంతు సమస్యలను నివారింస్తుంది
రక్తపోటుని అదుపులో ఉంచుతుంది
చర్మం మెరుస్తూ , ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది