ఆరెంజ్‌లో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది
అందమైన, మెరిసే చర్మం కోసం మీరు నారింజను ఏ విధంగానైనా ఉపయోగించవచ్చంటే..
నారింజను తినవచ్చు, జ్యూస్ తాగవచ్చు లేదా దాని తొక్కను కూడా వాడుకోవచ్చు
ఆరెంజ్ గుజ్జు, రసం, తొక్కతో ఫేస్ ప్యాక్ తయారుచేసుకుని అప్లై చేస్తే ముఖ సౌందర్యం పెరుగుతుంది.
నారింజలో ఉండే విటమిన్-సి వృద్ధాప్య సంకేతాలను కూడా నియంత్రిస్తుంది.
కాటన్‌తో నారింజ రసాన్ని ముఖానికి రాసుకోవడం ద్వారా కూడా మీరు బ్లాక్‌హెడ్స్‌ను సులభంగా తొలగించుకోవచ్చు