ఉల్లిపాముయాలు కంట నీరు తెప్పిస్తాయి కానీ.. వీటి లో బాక్టీరియా, ఫంగస్ లు తరిమి కొట్టే గుణాలు ఉంటాయి.

జుట్టు ఊడిపోయే వారికి ఉల్లిపాయ దివ్య ఔషధం లాంటిది.

ఉల్లి కుదుళ్లను ఒత్తుగా, బలంగా అయ్యేలా చేస్తాయి.

ఉల్లిలో లో ఉండే సల్ఫర్ జుట్టు చిట్లి సన్నగా అవ్వకుండా అడ్డుకుంటుంది

జుట్టు తెల్లగా అవుతుంటే వెంటనే ఉల్లిపాయ ఉపయోగించటం మేలు.

కుదుళ్ళలో మెలమిన్ ను తిరిగి నింపడం ఉల్లి చాలా బాగా ఉపయోగపడుతుంది.

జుట్టులో పేలు తరిమి కొట్టే సహజ లక్షణాలు ఉల్లిలో ఉన్నాయి.

ఉల్లి లో రక్త ప్రసరణ పెంచే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

 ఉల్లిపాయను చిన్న ముక్కలు చేసి జ్యుసెర్ లేదా గ్రైండర్ లో వేసి గుజ్జు చేయండి.

 వచ్చిన గుజ్జు లో కొద్దిగా నీళ్లు పోసి వడకట్టండి. ఉల్లి జ్యుస్ వచ్చినట్లే.