ఉల్లిపాయలో అనేక ఔషధాలతో పాటు యాంటీ బాక్టీరియల్,యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు పుష్కాలంగా ఉన్నాయి.
ఉల్లిపాయల వల్ల కలిగే ప్రయోజనాలు
దీంతోపాటు ఆరోగ్యానికి మేలు చేసే ఖనిజాలు, సల్ఫర్ లాంటివి ఉన్నాయి.
ఉల్లిపాయల వల్ల కలిగే ప్రయోజనాలు
అంతేకాకుండా యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మనం పలు రోగాల బారిన పడకుండా అడ్డుకుంటాయి.
ఉల్లిపాయల వల్ల కలిగే ప్రయోజనాలు
ఉల్లిపాయ రక్తాన్ని శుద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ∙ ఉల్లిపాయలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది.
ఉల్లిపాయల వల్ల కలిగే ప్రయోజనాలు
క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా అడ్డుకుంటుంది. ∙ మూత్ర సంబంధిత వ్యాధులను నియంత్రిస్తుంది.
ఉల్లిపాయల వల్ల కలిగే ప్రయోజనాలు