ఉల్లిపాయలు కోసేటప్పుడు చాలా మందికి కళ్ళు మండి, నీళ్లు వస్తాయి.
ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు చిన్న చిట్కాలు మీకోసం
ఉల్లిపాయలు కోసేటప్పుడు చూయింగ్ గమ్‌ను నోటిలో పెట్టుకోండి
చూయింగ్ గమ్‌లో పుదీనా ఉంటుంది. ఇది కళ్ళు మండకుండా చేస్తుంది
ఉల్లిపాయ ముక్కలను నీళ్లలో కాసేపు నానబెట్టడం వల్ల ఘాటు తగ్గి కోసే సమయంలో మంట రాదు.
ఉల్లిపాయలను కట్ చేసే ముందు 2 గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచితే ఘాటు తగ్గుతుంది.
ఉల్లిపాయను కోసేటప్పుడు బ్రెడ్ ముక్కను నోట్లో పెట్టుకున్నా కూడా ఘాటు ఇబ్బంది పెట్టదు.