ప్రైవేట్‌ కంపెనీలకు ధీటుగా లాభాల బాటలో జోరుచూపుతున్న ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ

2021-22 నాలుగో త్రైమాసిక ఫలితాల్లో ఓఎన్‌జీసీ దుమ్మురేపింది

క్యూ 4లో రూ.40,305 కోట్ల లాభాలను సాధించింది

లాభాల్లో కొనసాగుతున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వంటి వాటిని వెనక్కి నెట్టింది

ఓఎన్‌జీసీ కంటే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మాత్రమే అధిక లాభాలు గడిచింది

ఉక్రెయిన్‌ రష్యాల యుద్ధంతో క్రూడ్‌ ఆయిల్‌ సంక్షోభంతో ఓఎన్‌జీసీ లాభాలు ఆకాశాన్ని తాకాయి