6.7 అంగుళాల క్యూహెచ్‌డి+అమోల్డ్‌ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్‌ 12 సపోర్ట్‌ గల కలర్‌ ఓఎస్‌ 12.1

 క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 8జెన్‌1చిప్‌,వస్తే 5జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్

 కెమెరా: 64MP+ 48MP+8MP+5MP. బ్యాటరీ - 5,000 ఎమ్ఎహెచ్ డ్యూయల్ సెల్ బ్యాటరీ

భారత్‌లో వన్‌ప్లస్‌ 10ప్రో ధర రూ.68,999 ఉండే అవకాశం

ర్యామ్‌ 12జీబీ, వివిధ వేరియంట్లలో విడుదలకు సిద్దం