త్వరలో మార్కెట్లోకి వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 2 లైట్‌ 5జీ ఫోన్‌

5000 mAh బ్యాటరీతో పాటు 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌

క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్ 65 5జీ చిప్‌సెట్‌ ఈ ఫోన్‌ సొంతం

6.58 అంగుళాల  ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే

64 ఎంపీ రెయిర్‌, 16 ఎంపీ ఫ్రంట్‌ కమెరా

ప్రారంభ ధర  రూ. 20,000 లోపు ఉండొచ్చు