వన్ నేషన్, వన్ హెల్త్ కార్డ్ పేరుతో భారతీయులందరికీ ఆరోగ్య కార్డుల డిజిటలైజ్

 పేషెంట్ల డేటాను ఒకే కార్డులో పొందుపరుస్తారు.

ఈ హెల్త్ కార్డ్ ఎంచుకున్న వ్యక్తులకు ప్రత్యేకపమైన హెల్త్ ఐడీ కార్డు కేటాయింపు 

ఆరోగ్య బీమా పాలసీల ఎంపికలో గందరగోళాన్ని తొలగించడమే దీని ప్రధాన లక్ష్యం

 కరోనా తర్వాత జీవిత, ఆరోగ్య బీమా పాలసీల అవసరాన్ని గుర్తిస్తున్న ప్రభుత్వాలు ప్రజలు