బ్రిటన్‌కు చెందిన ప్రసిద్ది టూవీలర్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల సంస్థ వన్‌-మోటో కీలక నిర్ణయం

తెలంగాణలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం

హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే ప్లాంట్‌లో రూ.250 కోట్ల పెట్టుబడి

ప్లాంట్‌ ఏర్పాటుతో ప్రత్యక్షంగా 500, పరోక్షంగా 2వేల మందికి ఉద్యోగ అవకాశాలు