రకుల్ ఒకప్పుడు జాతీయ స్థాయి గోల్ఫర్
రకుల్‌కు జిమ్ ఫ్రాంచైజీలున్నాయి
గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం
కరాటేలో బ్లూ బెల్ట్ ఈ బ్యూటీ సొంతం
షారుఖ్ అంటే రకుల్‌కు పిచ్చి