సంక్రాంతి యుద్ధానికి సిద్ధంగా ఉన్న వీరసింహరెడ్డి సందడి మొదలైంది

చిత్రం విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రొమోషన్స్ జోరు పెంచింది చిత్ర యూనిట్

ప్రమోషన్స్ లో భాగంగా ఈ నేల 6న ఒంగోలు గడ్డపై ట్రైలర్ విడుదలకు సిద్ధం అయింది

ఈ చిత్రంలో బాల్లయ్య సరసన శృతి హాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే

ఈ నెల 3 తేదీన ‘‘మాస్‌ మొగుడు’’ అనే పాటను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఆదివారం అధికారికంగా ప్రకటించారు

వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన మాస్ యక్షన్‌ చిత్రమిది

గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ మూవీకి మైత్రి మూవీ మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మించింది

ఈ నెల 12న రిలీజ్ అవనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి