ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు మరో భారీ ఆర్డర్‌

బెస్ట్‌ నుంచి ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు లెటర్‌ ఆఫ్‌ అవార్డ్‌

2100 బస్సుల తయారీ ఆర్డర్‌ విలువ రూ.3,675 కోట్లు

ఎలక్ట్రిక్‌ మొబిలిటీ చరిత్రలో ఇదే పెద్ద ఆర్డర్‌

ఈ బస్సుల మెయింటెన్స్‌ బాధ్యతను కూడా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ తీసుకుంటోంది