ఓలా కీలక నిర్ణయం.. ఎలక్ట్రిక్‌ కార్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు

ఓలా కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.10 లక్షల కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా

500కి.మీలకుపైగా మైలేజీ ఇచ్చేలా బ్యాటరీ ప్యాక్‌

ఈ కారులో దాదాపు 60-80kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌

అత్యాధునిక ఫీచర్లతో అందుబాటులో తెనున్నట్లు కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ వెల్లడి