చ‌ర్మం జిడ్డుకు ఇలా వదిలించుకోండి

  చ‌ర్మం జిడ్డుకు ఇలా వదిలించుకోండి

ఒక టీస్పూన్ కొబ్బ‌రినూనె, ఒక టీస్పూన్ నిమ్మ‌ర‌సం క‌లుపుకుని, దాన్ని ముఖానికి ప‌ట్టించుకోవాలి. 

  చ‌ర్మం జిడ్డుకు ఇలా వదిలించుకోండి

తర్వాత ప‌సుపు క‌లిపిన వేడి నీళ్ల ఆవిరిని ముఖానికి ప‌ట్టాలి. త‌ర్వాత పొలాల్లో దొరికే మంచి మ‌ట్టిని గ్త్రండ్ చేసుకొని,కాస్త నీళ్లు క‌లుపుకుని ఫేస్ ప్యాక్ వేసుకోవాలి.

  చ‌ర్మం జిడ్డుకు ఇలా వదిలించుకోండి

20 నిమిషాల తర్వాత  శుభ్రం చేసుకోవాలి.

  చ‌ర్మం జిడ్డుకు ఇలా వదిలించుకోండి

ఇలా వారినికి రెండు మూడుసార్లు చేసుకుంటే చ‌ర్మం జిడ్డు స‌మ‌స్య త‌గ్గుతుంది.