1934లో లోక్‌నాయక్‌ జయప్రకాశ్ నారాయణ్‌ జాతీయ కార్యదర్శిగా, ఆచార్య నరేంద్రదేవ్‌ అధ్యక్షుడిగా 'కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ' ఆవిర్భావం 

నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారు సింగపూర్లో 1943లో ఆజాద్ హింద్ తాత్కాలిక  ప్రభుత్వం ఏర్పాటు చేసారు

స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు ఆల్‍ఫ్రెడ్ నోబెల్ 1833 అక్టోబర్ 21న జన్మించారు

1990లో  దూరదర్శన్‌ మధ్యాహ్నం వార్తా ప్రసారాలు ప్రారంభమయ్యాయి 

1947 అక్టోబర్ 21వ రోజున ప్రముఖ భారతీయ వైద్యుడు నోరి దత్తాత్రేయ పుట్టిన రోజు

1881లో బళ్లారికి చెందిన సాహితీ శిల్పి, నాటకకర్త రూపనగుడి నారాయణరావు జననం