ఓబెన్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌ అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకొచ్చేసింది. 

ఈ బైక్‌ ధర కేవలం రూ.99,999లు మాత్రమే.

ఓబెన్‌ రోర్‌ 8 భిన్న వేరియంట్లలో అందుబాటులోకొచ్చింది.

గుండ్రటి ఎల్‌ఈడీ హెడ్‌ లైట్లతో ఈ బైక్‌ ఆకర్షణీయంగా ఉంటుంది.

ఓబెన్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌కు డే టైమ్‌ ఎల్ఈడీ లైట్లు కూడా ఉన్నాయి.

కేవలం 3 సెకన్లలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది.

ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 200 కిలోమీటర్ల వరకు బైక్‌ నడుస్తుంది.

ఓబెన్‌ కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌ స్పోర్ట్స్‌ మోడల్‌లో ఉంటుంది.