దేశవ్యాప్తంగా 13,026 వాలంటీర్ పోస్టుల భర్తీకి నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

623 నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌ కేంద్రాల్లో ఒక్క బ్లాక్‌కు ఇద్దరు చొప్పున వాలంటీర్లను నియమించనున్నారు.

దరఖాస్తు చేయడానికి 2021 ఫిబ్రవరి 20 చివరి తేదీ.

పదో తరగతి అర్హత.. దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 2021 ఏప్రిల్ 1 వరకు 18-29 సంవత్సరాల మధ్య ఉండాలి.

పూర్తి వివరాలను nyks.nic.in, nyc.in వెబ్‌సైట్‌‌ను సందర్శించండి.