అజయ్ దేవగన్, కాజోల్ కూతురు పుట్టిన రోజు

ఈరోజు ఏప్రిల్ 20న న్యాసా దేవగన్‌కి 19 ఏళ్లు

న్యాసా దేవగన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

న్యాసా తన బోల్డ్ స్టిల్స్ తో అభిమానులను కట్టిపడేస్తుంది

అమ్మడి ఫోటోలకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్

ఈ స్టార్‌కిడ్ ప్రస్తుతం విదేశాల్లో చదువుతోంది

ఈ అమ్మడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది అంటున్నారు

న్యాసా లుక్ పూర్తిగా తల్లి కాజోల్‌ లానే ఉంటుంది