పోషకాహారం కోసం.. ఇలాంటి చిట్కాలు పాటిస్తే ఆరోగ్యం మీ చేతుల్లోనే..
కొన్ని సార్లు మనం తీసుకునే ఆహారం.. పోషకాల్లో, విటమిన్లలో భారీ వ్యత్యాసాన్ని కలిగిస్తుంది
పోషకాహారం కోసం.. ఇలాంటి చిట్కాలు పాటిస్తే ఆరోగ్యం మీ చేతుల్లోనే..
మీరు పోషకాలు, విటమిన్ల కోసం ఆహారంతోపాటు కొన్ని పదార్థాలను తీసుకోవడం మంచిది.
పోషకాహారం కోసం.. ఇలాంటి చిట్కాలు పాటిస్తే ఆరోగ్యం మీ చేతుల్లోనే..
వంటచేసేటప్పుడు.. సహజ ఔషధం చిటికెడు పసుపును మరింత వేయండి. దీంతోపాటు వెల్లుల్లి కూడా వేయండి.
పోషకాహారం కోసం.. ఇలాంటి చిట్కాలు పాటిస్తే ఆరోగ్యం మీ చేతుల్లోనే..
గ్రీన్ సలాడ్‌పై నిమ్మకాయ రసాన్ని పిండండి. దీనివల్ల శరీరంలో ఐరన్ లోపం ఉండదు
పోషకాహారం కోసం.. ఇలాంటి చిట్కాలు పాటిస్తే ఆరోగ్యం మీ చేతుల్లోనే..
ఆహారంలో వాల్‌నట్స్, తృణ ధాన్యాలను, గింజలను, పండ్లను జోడించండి.
పోషకాహారం కోసం.. ఇలాంటి చిట్కాలు పాటిస్తే ఆరోగ్యం మీ చేతుల్లోనే..
భోజనానికి ముందు, తర్వాత టీ, గ్రీన్ టీకు దూరంగా ఉండండి. కలిపి అస్సలు తీసుకోవద్దు.