మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే పోషకాలు ఇవే..
విటమిన్ సి ఉన్న ఆహారం మనలోని ఒత్తిడిని తగ్గించడమే కాక జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది
విటమిన్ ఇ ఉన్న డ్రై ఫ్రూట్స్, విత్తనాలు, తృణధాన్యాలు, వాల్‌నట్ ఆయిల్, గోధుమ గింజలు, మొలకల వంటి వాటితో కూడా జ్ఞాపకశక్తి పెరుగుతుంది
మెగ్నీషియం ఉన్న ఆహారాలు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి ఉపయోగకరంగా ఉంటాయి.
విటమిన్ బి 12 పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది
లెసిథిన్ ఉన్న ఆహారాలు ఒత్తిడిని నివారించడంతో పాటు జ్ఞాపకశక్తిని పెంచుతాయి
ఆరోగ్యానికి మేలుదాయకమైన ఫ్లేవనాయిడ్స్ ఉన్న ఫుడ్ తినడం వల్ల కూడా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది
కెరోటినాయిడ్స్ పుష్కలంగా ఉండే ఆహారంతో మతిమరుపుకు చెక్ పెట్టవచ్చు