నూతన సంవత్సరం పురస్కరించుకుని ఎన్టీఆర్ 30 మూవీ నుంచి కొత్త అప్డేట్ వచ్చింది

ఈ చిత్రం విడుదల తేదీని ఆదివారం చిత్ర యూనిట్ ప్రకటించింది 

ఏప్రిల్ 5 2024న ఈ సినిమాని విడుదల చేయనున్నారు

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది

యువ సుధ ఆర్ట్స్‌ పతాకంపై సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు

ఈ సినిమలో కథానాయకిగా జాన్వీకపూర్‌ నటించనున్నట్టు సమాచారం

ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా కొనసాగుతున్నాయి

భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రమిది