నిరంకుశత్వానికి మారుపేరైన  ఉత్తరకొరియా అధినేత కిమ్‌ తమ దేశ ప్రజలపై  ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు

టైట్ జీన్స్ ప్యాంట్లు ధరించడం, స్టైలిష్ అండ్‌ షార్ట్‌గా జుట్టు పెంచుకోవడంపై కిమ్‌ ఆంక్షలు విధించారు

పాశ్చాత్య సంస్కృతికి ప్రభావితం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారట కిమ్‌

గత ఏడాది జూలైలో మొబైల్‌ వినియోగంపై కూడా పరిమితులు విధించాడు

గజుట్టుకు రంగు వేసుకోవడంపై కూడా అక్కడ నిషేధం ఉంది