ఐటెమ్‌ సాంగ్‌లతో అలరించి గుర్తింపు తెచ్చుకుంది నోరా ఫతేహి

తన డ్యాన్స్‌తో అభిమానులను సొంతం చేసుకుంది ఈ హాట్ బాంబ్ 

తన జీవితంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్న బ్యూటీ

తొలిసినిమా షూటింగ్‌లో ఆమె కోస్టార్‌తో గొడవపడిందిట నోరా 

రోర్ మూవీలోని నటుడు నాతో అసభ్యంగా ప్రవర్తించాడు.

వెంటనే అతడి చెంప పగలగొట్టాను, అతడు కూడా నన్ను కొట్టాడు..

ఇద్దరం జుట్లు పట్టుకొని కొట్టుకున్నాం అని తెలిపింది 

ప్రస్తుతం నోరా బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతోంది