ప్రేమికుల రోజు సందర్భంగా పలువరు సినీ స్టార్స్ తమ స్పెషల్ మూమెంట్స్‌ని పంచుకున్నారు
హీరో రానా దగ్గుబాటి భార్య మిహికా బజాజ్ కూడా రానాతో కలిసి దిగిన ఓ ఫోటోను షేర్ చేసింది
ఆ ఫోటో షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు
నేను స్ట్రాంగ్, స్వీట్, వైల్డ్, ఇంకా వండర్‌ఫుల్
నా గురించి చెప్పుకుంటూ పోతే పదాలు సరిపోవడం లేదు
అందుకే నువ్వు నన్ను ఇంతలా ప్రేమించడంలో ఆశ్చర్యం లేదు
రోజంతా నువ్వు నన్ను విసిగించినా నీ నవ్వు మళ్లీ నీతో ప్రేమలో పడేలా చేస్తుంది. హ్యాపీ వాలైంటైన్స్ డే రానా
ఆమె చేసిన ఈ పోస్ట్ కాస్త వైరల్‌గా మారింది