నిత్యామీనన్ అలా మొదలైంది సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన విషయం తెలిసిందే, తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తోంది ఈ బ్యూటీ

ఆ హీరో అసభ్యంగా తాకుతూ లొంగతీసుకోవాలని చూశాడు 

టాలెంటెడ్ హీరోయిన్ గా రాణిస్తున్న నిత్యామీనన్

ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్న బ్యూటీ

తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తోన్న నిత్యామీనన్

రీసెంట్ గా పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ సినిమాలో నటించిన నిత్యా

తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన నిత్యా

తనకు చేదు అనుభవం ఎదురైందన్న చిన్నది

తెలుగులో ఎలాంటి ఇబ్బంది కలగలేదు

కానీ తమిళ్ లో ఓ హీరో నాతో అసభ్యంగా ప్రవర్తించాడు

అసభ్యంగా తాకుతూ లొంగతీసుకోవాలని చూశాడు