కీర్తి సురేశ్‌ కెరీర్‌లో ది బెస్ట్‌ అని ఎప్పటికైనా చెప్పుకోగలిగే సినిమా ‘మహానటి’.

సావిత్రి జీవిత కథగా రూపొందిన ఈ సినిమా విజయాన్ని అందుకుంది

 సావిత్రి పాత్ర కోసం తొలుత వేరే నటిని అనుకున్న విషయం తెలిసిందే

సావిత్రి జీవితంలో చేదు కూడా చాలానే ఉంది

వీటన్నింటిని ఎంతో కన్విన్సింగ్‌గా చూపించారు ‘మహానటి’

ఈ సినిమాలో మొదట నిత్యామీనన్ ను అనుకున్నారట

ఆమె నో చెప్పడంతో ఆ ప్లేస్ లోకి కీర్తి వచ్చిందట