ఎయిర్ పోర్ట్ లో మీడియా కంట పడింది నిక్కీ తంబోలి
పంజాబీ సింగర్ సిద్దు, మరో సింగర్ కేకే మరణ వార్త తెలిసి నిక్కీ కన్నీళ్లు పెట్టుకుంది
వీడియో చూడండి
నిక్కీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
నిక్కీ కన్నీళ్లు పెట్టుకోవడంతో ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు