యంగ్ హీరో ఆది పినిశెట్టి, కన్నడ బ్యూటీ నిక్కీ గల్రాణి  పెళ్లిబంధం గురించి తెలిసిందే.

పెళ్లి వేడుక నిరాడంబరంగా జరిగినప్పటికీ వివాహ విందును మాత్రం గ్రాండ్‌గానే ఏర్పాటు చేసారు ఆది దంపతులు.

పెళ్లి తరువాత ఈ జంట ప్యారిస్ ను చుట్టేస్తోంది.

దానికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నటన పరంగా ఆదికి మంచి పేరు ఉంది. నిక్కీ కూడా క్రేజ్ బనే ఉంది.

ఈ మధ్య నిక్కీ తన ఇంస్టాగ్రామ్ ఐడి కూడా 'నిక్కీ గల్రాణి పినిశెట్టి' గా మార్చుకుంది.

ఫొటోస్ చూసి కొందరు చూడముచ్చటైన జంట , లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.