విజయ కాంక్ష ఇలా ఉంటే అనుకున్నది కచ్చితంగా సాధిస్తాం..నిఖత్‌ జరీన్‌

 కామన్వెల్త్ క్రీడల్లో తెలంగాణ అమ్మాయి బాక్సర్ నిఖత్ జరీన్

నిఖత్ జరీన్ స్వర్ణం అందుకున్న విషయం తెలిసిందే. 

ఈ క్రమంలోనే నిఖత్‌ జరీన్‌ గోళ్లకు వేసుకున్న పెయింట్‌ వైరల్‌ అవుతోంది. 

నిఖత్‌ త్రివర్ణ పతకంతో పాటు గోల్డ్‌ మెడల్‌ను పెయింట్‌గా వేసుకుంది 

ఆమె దేశ భక్తి, విజయంపై ఉన్న నమ్మకానికి ప్రతీకగా ఈ ఫొటోలు నిలుస్తున్నాయి