భర్త చైతన్య ఇండస్ట్రీ ఎంట్రీపై నిహారిక రియాక్షన్

తన భర్తకు సినిమాలంటే ఇష్టమేనన్న నిహారిక

అయితే  మూవీస్ చూడటం వరకే.. నటించబోతున్నట్లు వస్తున్న వార్తలు ఫేక్ అన్న మెగా డాటర్

ఇటీవలే మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్

ఫైనల్‌గా  చైతన్య సినీ ఎంట్రీ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టిన నిహారిక