గత కొన్ని రోజులగా మెగా డాటర్ నిహారిక సోషల్‌ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది

తాజాగా నిహారిక తన కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను అభిమానులతో పంచుకుంది.

వివాహం తర్వాత వెండి తెరకు దూరమైన నిహారిక ఇప్పుడు నిర్మాతగా బిజీగా మారేందుకు బిజీ అవుతోంది.

ఈ క్రమంలోనే జీ5 ఓటీటీ కోసం ఓ వెబ్‌ సిరీస్‌కు నిర్మాతగా మారింది నిహారిక.

‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్నరు.

ఇదిలా ఉంటే భర్త చైతన్య, అన్న వరుణ్‌తేజ్‌తో పాటు తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్‌ చేసిన నిహారిక..

పెళ్లి తరువాత సరికొత్త మేకోవర్ లో కనిపిస్తున్న మెగా డాటర్..