వాలెంటైన్స్ డే నాడు హీరోయిన్ నిధి అగర్వాల్‌కు ఊహించని గిఫ్ట్
గుడి కట్టి, పాలాభిషేకం చేసిన అభిమానులు
సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు వైరల్
అనూహ్య పరిణామానికి షాక్‌కు గురైన నటి