ఇది నాకో బంగారు అవకాశం: నిధి అగర్వాల్

పవన్‌ కల్యాణ్‌కు జోడీగా చేస్తున్నట్లు ప్రకటన

ఈ అవకాశం ఓ కలలా ఉందని  చెప్తూ ఆనందం

పవన్‌‌లో కలిసి నటించేందుకు వెయిటింగ్ అంటున్న బ్యూటీ

గ్లామర్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న నిధి అగర్వాల్