సవ్యసాచి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్

మిస్టర్ మజ్ను, ఇస్మార్ శంకర్ చిత్రాల్లో నటించింది.

ప్రస్తుతం హరిహర వీరమల్లు  చిత్రంలో నటిస్తుంది.

ప్రభాస్ సరసన ఛాన్స్ కొట్టేసిందట. 

డైరెక్టర్ మారుతి మూవీలో నిధి. 

రాజా డీలాక్స్ కోసం ఎంపిక.