నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ముద్దుగుమ్మ నిధి అగర్వాల్

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో  సాలిడ్ హిట్ కొట్టింది.

అందాల ఆరబోతకు ఏమాత్రం మొహమాటపడకుండా ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది నిధి.

తాజాగా నిధి అభిమానులతో చిట్ చాట్ చేసింది.

ఈ సందర్భంగా మీరు డేట్ కు వెళ్లాలంటే ఈ హీరోలతో వెళ్తారు అని ఓ ఫ్యాన్ ప్రశ్నించగా.. 

నిధి స్పందిస్తూ.. ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని, లేదా అక్కినేని కుర్ర హీరో అఖిల్ తో వెళ్తానని చెప్పుకొచ్చింది నిధి.