తెలుగు తెరపై అందం, అభినయంతో మెప్పిస్తోన్న యువతరం కథానాయికలలో నిధి అగర్వాల్ (Nidhhi Agerwal ) ఒకరు.

సవ్యసాచి సినిమాతో ఇండిస్ట్రీకి పరిచయమైన ఈ చిన్నది.. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ చిత్రాలతో అలరించింది.

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తోంది నిధి అగర్వాల్.

ఇప్పుడు ఈ హీరోయిన్ ఆశలన్నీ పవన్ సినిమాపైనే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన నిధి ఫస్ట్ లుక్ పోస్టర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

అంతేకాకుండా తాను ఇంటర్ స్టేట్ ఛాంపియన్ అని చెప్పింది. ఇక హీరోయిన్ కాకుంటే ఏం చేసేవారు అని అడగ్గా..

నటిగా సక్సెస్ కాకుంటే తనను ఇంటిలో ఊఱికే కూర్చోనిచ్చేవారు కాదని.. సంపాదించుకునేందుకు కచ్చితంగా ఉద్యోగం చేయాలని..

ఒకవేళ హీరోయిన్ గా సక్సెస్ కాకుంటే ఫ్యాషన్ బ్రాండ్ ప్రారంభించేదాన్ని అని తెలిపింది. తనకు ఫ్యాష్ డిజైనింగ్ పరిచయం లేదని.