వరుడికి చుక్కలు చూపించిన చలాకీ వధువు

వరుడికి పానీపూరీని నోటి దాకా అందిస్తూ గుటుక్కున మింగేసింది

పెళ్లి కూతురు చిలిపి చేష్టలకు నెటిజన్లు ఫిదా

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో