ఏదో సాధించాలన్న తపన, ఇంకేదో కోల్పోతున్నామన్న ఆవేదనతో మళ్లీ కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తున్నాం..
రష్యాలో నూతన సంవత్సర వేడుకలు ఒకే నెల్లో రెండుసార్లు జరుపుకొంటారు
రష్యా కొత్త క్యాలెండర్ ప్రకారం జనవరి 1
పాత జూలియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి 14
చైనా, కొరియా, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, వియత్నాం దేశాల్లో కూడా జనవరి 1న న్యూఇయర్ వేడుకలు జరుగుతాయి
కొత్త ఏడాది వచ్చిన వెంటనే మనం చూసే వ్యక్తిని బట్టి మంచి లేదా చెడు జరుగుతుందని చాలామంది నమ్ముతారు
అందుకే చాలా దేశాల్లో న్యూయర్ ప్రారంభమయ్యే సమయంలో ఆత్మీయులతో కలిసి ఉంటారు