హిందూ పంచాంగం ప్రకారం 2023లో 13 నెలలు

 రెండు నెలలపాటు శ్రావణ మాసం 

19 ఏళ్ల తర్వాత అధిక శ్రావణ  మాసం 

 జూలై 18 నుంచి ఆగస్టు 16 వరకు అధిక శ్రావణం.. ఈ సమయంలో చేయకూడని పనులు ఏమిటో తెలుసా.. 

ఉపనయనం , వివాహాది శుభకార్యాలు చేయవద్ద

ఆగస్టు నెలలో కొత్త దుకాణాలు, కొత్త కార్యాలయాలను తెరవవద్దు.

కొత్త వ్యాపారం, ఉద్యోగాలు పెట్టుబడులకు దూరంగా ఉండండి.. 

అధిక మాసంలో కొత్త ఇళ్ల నిర్మాణం, ఆస్తుల కొనుగోలు మంచిది కాదు..