గ్రూప్ ల్లో ఒకేసారి 512 యాడ్ చేసుకోవచ్చు.

అంతేకాక గతంలో గరిష్ఠంగా 100MB ఫైల్ పంపే వీలుండగా ప్రస్తుతం 2GB వరకు సెండ్ చేయవచ్చు.

వాయిస్ కాల్ లో ఒకేసారి 32 మంది వరకు చాట్ చేసుకునే ఫీచర్ తీసుకొచ్చింది.

భారత్ తో సహా ప్రపంచవ్యాప్తంగా దశల వారీగా ఈ ఫీచర్ల అప్ డేట్ యూజర్లకు అందిస్తుంది

మీకు ఈ ఫీచర్లు రాకుంటే యాప్ అప్ డేట్ చేసుకోండి